కడుపుబ్బరంతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలతో చిటికలో తగ్గించుకోండి...

కడుపు ఉబ్బరం.. దీని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. 

First Published May 28, 2022, 12:37 PM IST | Last Updated May 28, 2022, 12:37 PM IST

కడుపు ఉబ్బరం.. దీని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ కడుపు ఉబ్బరం ఉన్నవారు.. ఏదీ తినలేరు. తినాలనే కోరిక ఉన్నా... తినలేక ఇబ్బంది పడతారు. చాలా అసౌకర్యంగా ఉంటారు. ఇది పెరిగిపోతున్న కొద్దీ... ఆహారం మీద కూడా విరక్తి పెరిగిపోతుంది.