చెక్కెరతో అనేక అనర్థాలు... బరువు పెరగడం నుండి కాన్సర్ వరకు..!
తీపి టేస్టీగా ఉంటుంది. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
తీపి టేస్టీగా ఉంటుంది. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం నుంచి క్యాన్సర్ ముప్పు వరకు ఎన్నో రోగాలు వస్తాయి.