అందమైన పాదాలు మీ సొంతం... పాదాల పగుళ్ళకు ది బెస్ట్ చిట్కాలు
పాదాల్లో ఆయిల్ కంటెంట్ తగ్గినప్పుడు చర్మం పొడిబారుతుంది.
పాదాల్లో ఆయిల్ కంటెంట్ తగ్గినప్పుడు చర్మం పొడిబారుతుంది. దీంతో మడమల చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రానేరాదు.