జుట్టు రాలిపోతుందా..? అయితే తలస్నానం చేసాక ఈ తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి...

తడిజుట్టు దెబ్బతింటే వెంట్రుకల మూలాలు బలహీనపడతాయి. 

First Published Jul 9, 2023, 5:01 PM IST | Last Updated Jul 9, 2023, 5:01 PM IST

తడిజుట్టు దెబ్బతింటే వెంట్రుకల మూలాలు బలహీనపడతాయి. దీనివల్ల మీ జుట్టు విపరీతంగా రాలే అవకాశం ఉంది. జుట్టు రాలకూడదంటే ఏయే తప్పులు చేయకూడదంటే?