మీలో శృంగార సామర్థ్యం పెంచే సహజ ఔషధం ఇదే...
శృంగారంలో లవంగాలు సమర్థమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు నిపుణులు.
శృంగారంలో లవంగాలు సమర్థమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు నిపుణులు. శరీరంలో వేడిని పెంచడం ద్వారా శృంగారం చేసే సామర్థ్యాన్ని లవంగాలు పెంచుతాయట. శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తినాలి. వాటిలోని మాంగనీసు ఎముకలకు అవసరం అవుతుంది. బోన్స్ బలంగా ఉండేందుకు లవంగాల్లోని యూజెనాల్ నూనె చక్కగా పనిచేస్తుంది.