మీ ఇంట్లో ఈ మొక్కలను పెంచండి చాలు... ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి...
ప్రేమను ఆకర్షించే సత్తా కొన్నింట్లో మాత్రమే ఉంటుంది.
ప్రేమను ఆకర్షించే సత్తా కొన్నింట్లో మాత్రమే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతి, సహజమైన రాళ్లు, భూమి, మొక్కలు ఇలా వీటన్నింటినీలోనూ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు మన జీవితంలో ప్రేమ పుట్టడానికి కారణమౌతాయట. అవి మన ఇంట్లో ఉంటే.. జీవితంలో ప్రేమకు కొదవే ఉండదు. మరి అలాంటి మొక్కలు ఏంటో ఓసారి చూద్దామా..