video news : విఆర్వోపై నిరసనతో సెల్ టవర్ ఎక్కిన రైతు...
పెద్దపల్లి జిల్లా మంథని లో ఓ రైతు BSNL టవర్ ఎక్కాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాసమల్ల రవి అనే రైతు తన తండ్రి పేరున ఉన్న 5 ఎకరాల భూమి అన్ లైన్ లో గత సంవత్సరం నుండి కనిపించడం లేదని, సంవత్సరం నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, గ్రామ VROసహీర బాను డబ్బులు తీసుకుని వేరే వారి పేరున చేయాలని చూస్తుందని ఆరోపణ చేస్తున్నాడు.