Asianet News TeluguAsianet News Telugu

Video: శంకర్‌మఠ్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన ఆటో: ఎగిరిపడ్డ గ్యాస్ సిలిండర్లు

హైదరాబాద్‌లో ఆటో బీభత్సం సృష్టించింది. శంకర్‌మఠ్ నుంచి కోరంటి సిగ్నల్ వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారితా దారి తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. వెనుక ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌కి స్వల్పగాయాలయ్యాయి.

అయితే గ్యాస్‌తో నిండివున్న ఆటో బీభత్సం సృష్టించడంతో చుట్టుపక్కల వున్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు గుర్తించారు.