ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచి వేడిచేసి తింటే విషమని తెలుసా...అవేంటో తెలుసుకోండి...

తిందామని వండుకుంటాం... తినకుండానే వదిలేస్తాం. 

First Published May 13, 2023, 5:06 PM IST | Last Updated May 13, 2023, 5:07 PM IST

తిందామని వండుకుంటాం... తినకుండానే వదిలేస్తాం. మిగిలిపోయిన దానిని జాగ్రత్తగా ఫ్రిడ్జిలో పెట్టేస్తాం. మరుసటి రోజు దానిని వేడి చేసుకొని తినడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. కానీ.. అలా తినడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత ప్రమాదమంటే.. అలా వేడుచేసుకొని తినడం వల్ల విషమం కన్నా ప్రమాదని హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..