పంటి నొప్పి తో సతమతమవుతున్నారా..? అయితే ఈ చిట్కాలతో సాంత్వన పొందండి..!
ఒక్కసారిగా విరుచుకు పడే పంటి నొప్పి బాధ అంతా ఇంతా కాదు.
ఒక్కసారిగా విరుచుకు పడే పంటి నొప్పి బాధ అంతా ఇంతా కాదు. ఈ నొప్పి గంటల కొద్దీ బాధిస్తూనే ఉంటుంది. ఈ నొప్పి నుంచి తక్షణం ఉపశమనం పొందే మార్గాలు తెలియక ఎంతో మంది దీంతో విలవిలలాడుతూనే ఉంటారు. అలాంటి వారి కోసం ఇంటి చిట్కాలిగో..