Asianet News TeluguAsianet News Telugu

వర్షాకాలం...కంటి ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే కాలం...వాటి బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

కండ్లకలక మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 

కండ్లకలక మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, ఇతరులకు కూడా  సోకే ప్రమాదం ఉంది. మరి ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం...

Video Top Stories