వైరస్ లు ఎందుకు సోకుతాయి..రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. 

First Published Aug 10, 2020, 5:45 PM IST | Last Updated Aug 10, 2020, 5:47 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇదీ ఓ రకమైన వైరస్ మాత్రమే నని, ఆహారం విషయంలో, నిత్య జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైరస్ ల బారినుండి కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు నిమ్స్ లోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ డా. నాగలక్ష్మి.