గుండెలో మంట అనిపించినా, నొప్పిగా ఉన్నా ....
చాల మందిఛాతిలో మంట అనిపించినా , నొప్పిగా ఉన్న గ్యాస్ అనుకుంటూ ఉంటారు .
చాల మందిఛాతిలో మంట అనిపించినా , నొప్పిగా ఉన్న గ్యాస్ అనుకుంటూ ఉంటారు . కాని గుండె నొప్పికి మనకి కొన్ని లక్షణాలు ముందుగానే సూచిస్తుంది . అవి మనం గుర్తించి దగ్గరలోని డాక్టర్ ని సంప్రదిస్తే గుండె పోటుకు గురికాకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చు . మనకి వచ్చే నొప్పి ఏమిటి , గుండె నొప్పి లక్షణాలు ఏమిటి అనేది డాక్టర్ శ్రీనివాస్ రావు M.D.,D.M.FACC Director Cardiology & Clinical Research Apollo Hospitals ఈ వీడియోలో వివరించారు .