Healthy Weight Loss : వారంలో ఎంత బరువు తగ్గాలి..?
తగ్గిన బరువు కంట్రోల్ లో ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు.
తగ్గిన బరువు కంట్రోల్ లో ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. అయితే.. సులభంగా బరువు తగ్గేందుకు ఆహారంతోపాటు.. వ్యాయామంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే.. బరువు కంట్రోల్ లో ఉంటుంది.