ప్రతి రోజూ బార్లీ తీసుకోండి..యూరిన్ ఇన్ఫెక్షన్ల నుండి మధుమేహం వరకు ఎన్నో తగ్గించే అద్భుత ఆహారం ఇది...
పోషకాలు పుష్కలంగా ఉండే బార్లీ వాటర్ మన శరీరంలోని ట్యాక్సిన్స్ ను తొలగించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
పోషకాలు పుష్కలంగా ఉండే బార్లీ వాటర్ మన శరీరంలోని ట్యాక్సిన్స్ ను తొలగించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.