video news : సుజనా చౌదరితో భేటీ అయిన వల్లభనేని వంశీ

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎంపీ సుజనా చౌదరితో భేటీకావడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలో ఎంపీ వై సుజనాచౌదరి గాంధీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. సంకల్పయాత్ర చేస్తుండగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడికివెళ్లారు. వల్లభనేని వంశీమోహన్, సుజనాచౌదరిల మధ్య కాసేపు చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. అనంతరం అక్కడ నుంచి ఇద్దరు నేతలు కారులో వెళ్లిపోయారు. తాము ఒంగోలు వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video