ఈసారి అవార్డులన్నీ మాకే.. వార్నర్ మామ చాలా స్పెషల్: నితిన్ | Robinhood | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 24, 2025, 5:00 PM IST

హీరో నితిన్‌, హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `రాబిన్‌హుడ్‌`. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. యాక్షన్‌ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నితిన్ మాట్లాడారు.

Video Top Stories