Thandel: టాలీవుడ్‌లోకి బెస్ట్ ఎంట్రీ.. నటుడు కరుణాకరన్‌ ఎమోషల్‌ స్పీచ్‌

Share this Video

నాగ చైతన్య, సాయిపల్లవితో కలిసి `తండేల్‌` మూవీలో నటించారు. దీనికి చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌, బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శిస్తుంది. చాలా కాలం తర్వాత అంటే దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత చైతూకి హిట్‌ పడింది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో ఆడియెన్స్ లో ఊపు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో కరుణాకరన్‌ మాట్లాడుతూ తెలుగులో తనకిది బెస్ట్ ఎంట్రీ అని చెప్పారు.

Related Video