టాలీవుడ్ యాంకర్ల రెమ్యునరేషన్ తెలిస్తే అవాక్కవుతరు
వెండితెరకు దీటుగా బుల్లితెర ఎదుగుతుంది.
వెండితెరకు దీటుగా బుల్లితెర ఎదుగుతుంది. లాక్‌డౌన్‌లో టీవీ పరిశ్రమకు మరింత ఆదరణ పెరిగింది. దీంతో టీవీలో సందడి చేసే యాంకర్స్, నటులకు ప్రయారిటీ పెరిగింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, వర్షిణి, ఝాన్సీ, శ్యామల, మంజుష ఇలా యాంకర్స్, సుహాసిని, మంజుల వంటి నటీమణులు భారీగా పారితోషికం తీసుకుంటున్నారు. వారి రెమ్యూనరేషన్ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.