Singer Kalpana: కల్పన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ట్విస్ట్ ఇచ్చిన కూతురు

Share this Video

ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ కల్పన ఆ*త్మహత్యా యత్నం చేసినట్లు అంతటా ప్రచారం జరిగింది. మార్చి 4న ఆమె ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఆమెకి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో కల్పన సూ*సైడ్‌ అటెంప్ట్ చేసిందని అందరూ భావించారు. నిద్రమాత్రలు తీసుకుని ఆమె ఆ*త్మహ*త్యా యత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చెన్నైలో ఉన్న ఆమె భర్త ప్రసాద్‌ని కూడా పిలిపించి విచారించారు. ఇదిలా ఉంటే తాజాగా దీనిపై సింగర్‌ కల్పన కూతురు దయ ప్రసాద్‌ ప్రకర్‌ స్పందించింది. అసలు జరిగింది ఏంటో వెల్లడించింది.

Related Video