యంగ్ హీరోయిన్లని మించిన శైలజ ప్రియ గ్లామర్.. ఏజ్ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
అన్నీ ఉన్నా అదృష్టం అనేది కూడా ఉండాలి.
అన్నీ ఉన్నా అదృష్టం అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా వెండితెరపై వెలగాలంటే ఇది చాలా అవసరం. అందం, అభినయం ఉండి కూడా అనుకున్న స్థాయిలో ఎదగని నటులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి శైలజ ప్రియ మామిళ్ళ ఒకరు.