తిరుమలలో సంయుక్త మీనన్.. అఖండ2 రిలీజ్ డేట్ చెప్పేసింది | Asianet News Telugu
టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ సంయుక్త మీనన్ తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సెప్టెంబరులో బాలయ్య అఖండ 2 సినిమా విడుదల ఉంటుందని తెలిపారు.