ఇస్మార్ట్ మల్లారెడ్డి.. హోళీ వేడుకల్లో మాస్ స్టెప్పులు

Share this Video

హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కార్యకర్తలతో కలిసి మాస్ డాన్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video