రవితేజ వారసుడు మామూలుగా లేడుగా

 మాస్‌ మహారాజా రవితేజ స్టార్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మాస్‌ మహారాజా రవితేజ స్టార్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తున్నాడు. ఆయన తమ్ముడు రఘు కొడుకు మాధవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. పెదనాన్న రవితేజ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఇడియట్‌ టైటిల్‌తోనే వస్తున్నాడు. `మిస్టర్‌ ఇడియట్‌`గా ఈ మూవీ రూపొందుతుండటం విశేషం. సిమ్రాన్‌ శర్మ హీరోయిన్‌గా చేసింది. జేజేఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మించిన చిత్రమిది. గౌరీ రోణం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది టీం. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ గెస్ట్ గా రావడం విశేషం. ఆ విశేషాలను మీరూ చూసేయండి.

Related Video