రెండుగా విడిపోయి.. ఇక్కడ ముగ్గురు.. అక్కడ ముగ్గురు.. మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతుంది..
మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోంది. ఎవరికి వారు గ్రూప్ లు గా విడిపోయారా..? మనోజ్ టీమ్.. విష్ణు టీమ్ వేరు అయ్యారా.. పెద్దవాళ్లు కూడా రెండు టీమ్ లుగా విడిపోయారా..? మంచి విష్ణు.. ఆయన భార్య, మంచు మోహన్ బాబు కేన్స్ ఫెస్టివల్ లో సందడి చేస్తే.. మనోజ్ , లక్ష్మీ, తో పాటు మనోజ్ అమ్మగారు ఇక్కడ వేడుకల్లో పాల్గొనడం పెద్ద చర్చకు దారి తీస్తోంది.