నాన్న సారీ.. బన్నీ సార్ వల్లే బయటపడ్డా: Kesava Speech @ Pushpa2 Thanks Meet | Asianet News Telugu
పుష్ప 2: ది రూల్.. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన భారీ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్నా, ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ మిరోస్లావ్ కుబా బ్రోజెక్, ఎడిటింగ్ నవీన్ నూలి చేశారు. సూపర్ హిట్ పాన్ ఇండియా మూవీగా రికార్డులు బ్రేక్ చేసిన పుష్ప 2 టీం హైదరాబాద్ లో థాంక్స్ మీట్ నిర్వహించింది. పుష్పలో కేశవగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారి స్పీచ్ చూసేయండి.