దక్షిణ మూవీ ట్రైలర్ ఈవెంట్ హైలైట్స్ సాయి ధన్సిక బోల్డ్ కామెంట్స్

కబాలి ఫేమ్‌ సాయి ధన్సిక ఫీమేల్‌ లీడ్‌గా తెలుగులో చేస్తున్న చిత్రం దక్షిణ. మంత్ర ఫేమ్‌ ఓషో తులసిరామ్‌ దర్శకత్వం వహించారు. 

Share this Video

కబాలి ఫేమ్‌ సాయి ధన్సిక ఫీమేల్‌ లీడ్‌గా తెలుగులో చేస్తున్న చిత్రం దక్షిణ. మంత్ర ఫేమ్‌ ఓషో తులసిరామ్‌ దర్శకత్వం వహించారు. సైకో థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ ఆదివారం జరిగింది. ఇందులో ఆమె టీమ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సాయిధన్సిక మాట్లాడుతూ, హీరోయిన్ల గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు. మనం పడితే ఎవరూ లేపరు, మనమే లేవాలంటూ ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video