అవినాష్ ఔట్.. ప్రేరణ చేతికి బిగ్ బాస్ టైటిల్ మరి నిఖిల్, గౌతమ్ పరిస్థితేంటి?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి స్థాయికి వచ్చింది. తమ ఫేవరేట్ కంటెస్టెంట్ ను గెలిపించుకోవడం కోసం ఆడియన్స్ భారీగా ఓట్లు వేస్తున్నారు. అయితే అనూహ్యంగా హౌస్ లో ఉన్న ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రేరణకు ఓటింగ్ పెరిగిందని తెలుస్తోంది. టైటిల్ రేస్ లో ఉన్న నిఖిల్, గౌతమ్ కు షాక్ తప్పదని తెలుస్తోంది. ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ కూడా మిడ్ ఎలిమినేషన్ లో వెళ్ళిపోతాడని టాక్ వినిపిస్తోంది. మరి ఉత్తిగానే వెళ్తాడా.. లేక డబ్బులతో వెళ్తాడా అనేది చూడాలి.