రోహిణి వెన్నుపోటు.. నబిల్ రాంగ్ స్టెప్ విష్ణుప్రియకు అన్యాయం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫైనల్స్ దగ్గరపడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి వారు ఫైనల్ కప్పు కొట్టాలన్న ఆశతో సొంత ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నబిల్ గేమ్ లో చాలా తేడా వచ్చింది. భయపడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. భయంలోనే తప్పులు చేస్తున్నాడు. ఇక విష్ణుప్రియ త్యాగానికి అర్థం లేకుండాపోయింది. రోహిణి ఆమెకు వెన్నుపోటు పొడిచింది. ఇక హౌస్ లో స్టార్ చెఫ్ సందడి చేశారు. చాలా కాలం తరువాత కడుపునిండా భోజనం చేశారు హౌస్ మేట్స్. ఇక నిఖిల్, గౌతమ్ ఫ్రెండ్స్ అయ్యారు.