యష్మి విషయంలో ఆలోచనలో పడ్డ నిఖిల్ ఆ నలుగురికి ఇచ్చిపడేస్తోన్న గౌతమ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో అసలు టాస్క్ లు స్టార్ట్ అయ్యాయి. మెగా చీఫ్ ఎన్నికకు సబంధించి ఈసారి ఎన్నిక కాస్త డిఫరెంట్ గా పెట్టాడు బిగ్ బాస్. అందులో బాగంగా హోరాహోరీ టాస్క్ లు  మొదలయ్యాయి. ఈక్రమంలో నామినేషన్లలో ఇచ్చిపడేసిన గౌతమ్.. కన్నడ బ్యాచ్ కు నిద్ర లేకండా చేస్తున్నాడు. అటు యష్మి, గౌతమ్ విషయంల్ తాను కార్నర్ అవుతున్నానేమో అని నిఖిల్ ఆలోచనలో పడ్డాడు.

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video