ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చిన నాగ్ టేస్టీ తేజ్ ఔట్.. ఇంకొకరు ఎవరు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి షాక్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. శనివారం ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఉన్నవారికి వెజిటెబుల్ ట్యాగ్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు.

First Published Dec 1, 2024, 9:59 AM IST | Last Updated Dec 1, 2024, 9:59 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి షాక్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. శనివారం ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఉన్నవారికి వెజిటెబుల్ ట్యాగ్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు.

Video Top Stories