పెరుగుతున్న అశ్వత్థామ గ్రాఫ్ గౌతమ్ ని టార్గెట్ చేసి టైటిల్ కు దూరం అవుతున్న నిఖిల్

అనవసరంగా గౌతమ్ ను టార్గెట్ చేసి తన గ్రాఫ్ ను పడేసుకుంటున్నాడు నిఖిల్. టైటిల్ రేస్ లో ఉన్న ఈ ఇద్దరు మరోసారి గొడవపెట్టుకోవడం.. ఆడియన్స్ కు కూడా చిరాకు తెప్పిస్తోంది. రెండు రోజులు ముందే ఒకరికి మరొకరు సారీ చెప్పుకుని హగ్గులిచ్చుకుని మరీ ఫ్రెండ్స్ అయ్యారు. అంతలోనే టాస్క్ విషయంలో గౌతమ్ ను నిఖిల్ రెచ్చగొట్టడంతో గౌతమ్ కూడా రెచ్చిపోయాడు. దాంతో మాటలు జారడం మరోసారి తప్పలేదు. గౌతమ్ విషయంలో నిఖిల్ అనవసరంగా తన ఇమేజ్ ను పొగొట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది.

First Published Dec 7, 2024, 10:25 AM IST | Last Updated Dec 7, 2024, 10:25 AM IST