జాతిరత్నాలు తో కంపేర్ చెయ్యొద్దు...అనుదీప్ స్టైల్ మూవీ....నవ్వుకోవడానికే ఈ సినిమా...

జాతిరత్నాలు సూపర్ హిట్ తో అందరి దృష్టి తనపై తిప్పుకున్న దర్శకుడు అనుదీప్. 

Share this Video

జాతిరత్నాలు సూపర్ హిట్ తో అందరి దృష్టి తనపై తిప్పుకున్న దర్శకుడు అనుదీప్. తన తరువాతి చిత్రం ఎవరితో ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్న సమయం లో తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తో సినిమా ప్రారంభించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అనుదీప్ స్టైల్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజే విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video