బిగ్ బాస్ 7 కోసం అదిరిపోయే అప్డేట్....నిజమైతే ఇక ఇక ప్రేక్షకులకు సీరియల్స్ కు మించి డ్రామా..?

ఇక బిగ్ బాస్ హడావిడికి టైమ్ అయ్యింది..

Share this Video

ఇక బిగ్ బాస్ హడావిడికి టైమ్ అయ్యింది.. బిగ్ బాస్ సీజన్ వచ్చేసింది. టెలివిజన్ లో హడావిడి మొదలయ్యింది. బిగ్ బాస్ 7 లోకి.. వెళ్లబోయేది వీరే అంటూ.. రోజుకో కొత్త పేరు వినిపిస్తుంది. తాజాగా బుల్లితెర స్టార్స్ పేరు కూడా బయటకు వచ్చింది. 

Related Video