ఓరి దేవుడా పబ్లిక్ రెస్పాన్స్: ఫస్ట్ హాఫ్ కామెడీ..సెకండ్ హాఫ్ లవ్...చూడదగ్గ సినిమా...

దీపావళి కానుకగా ఈరోజు విడుదలైన చిత్రాల్లో ఓరిదేవుడా ఒకటి. 

Share this Video

దీపావళి కానుకగా ఈరోజు విడుదలైన చిత్రాల్లో ఓరి దేవుడా ఒకటి. వెంకటేష్ దేవుడిగా అతిధి పాత్రలో నటించడం, పీవీపీ లాంటి పెద్ద బ్యానర్ ఈ చిత్రాన్ని రూపొందించడంతో ఈ చిత్రం పై పాజిటివ్ బజ్ నెలకొంది. దానికి తోడు ఈ యువతరం హీరోల్లో విశ్వక్ సేన్ కి విభిన్న కథ చిత్రాలు చేస్తాడు అనే ఒక అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండటం కూడా ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడటానికి ఒక కారణం గా చెప్పొచ్చు..తమిళం లో విజయవంతమైన ఓ మై కడవులే చిత్రాన్ని తెలుగులో ఓరి దేవుడిగా రీమేక్ చేసారు. తమిళంలో సూపర్ హిట్ ఐన చిత్రం ఇక్కడ అదే ఫలితాన్ని రిపీట్ చేసిందా లేదా అనేది ఒకసారి ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video