Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ? డేంజర్ జోన్ లో వాళ్లిద్దరు..

బిగ్ బాస్ లో రెండోవారం ఎలిమినేషన్ ఈ రోజు మొదలవుతుంది. ఈ సారి ఏకంగా తొమ్మిదిమంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. 

బిగ్ బాస్ లో రెండోవారం ఎలిమినేషన్ ఈ రోజు మొదలవుతుంది. ఈ సారి ఏకంగా తొమ్మిదిమంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. మొదటివారం సూర్యకిరణ్ ఇంటి దారి పట్టగా ఈ సారి ఒక్కరో.. ఇద్దరో ఇంటిబాట పట్టనున్నారు. అయితే ఓట్లు ఎలా పడ్డాయి.. ఎవరుంటారు? ఎవరు వెళ్ల బోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.