అమరుల త్యాగాలు మరువం.. దేశం వెంటే నడుద్దాం: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

Share this Video

దేశ సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని రాజభవన్ లో జరిగిన సర్వ ధర్మ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Related Video