Video: టీచర్ వేధిస్తోందని ఆ విద్యార్థి చేసిన పని...

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ప్రభుత్వ  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖాదేవి తనను వేధింపులకు గురిచేస్తోందంటూ పదవ తరగతి విద్యార్థి రవిశంకర్ రెడ్డి(16) ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు.  50% కాలిన గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video