Asianet News TeluguAsianet News Telugu

ఆరంజ్ క్యాప్ వేటలో హైదరాబాద్.. నాలుగోసారి దక్కించుకుంటుందా?

ఆరెంజ్‌ ఆర్మీ పేరుకు తగినట్టుగానే.. ఐపీఎల్‌లో వరుసగా ఆరెంజ్‌ క్యాపులు దక్కించుకుంటోంది.

ఆరెంజ్‌ ఆర్మీ పేరుకు తగినట్టుగానే.. ఐపీఎల్‌లో వరుసగా ఆరెంజ్‌ క్యాపులు దక్కించుకుంటోంది. 2015లో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాతి ఏడాది నుంచి అద్భుత ప్రదర్శన చేస్తోంది.