ముంబై ని మట్టికరిపించిన ధోని సేన, మ్యాచులో మలుపులు ఇవే

ఐపీఎల్ 2020లో మొదటి మ్యాచ్ అభిమానులకు క్రికెట్ మజాను అందించింది. 

Share this Video

ఐపీఎల్ 2020లో మొదటి మ్యాచ్ అభిమానులకు క్రికెట్ మజాను అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ అసలు సిసలు టీ20 కిక్‌ను అందించింది. ఛీర్ లీడర్స్ లేకపోయినా, ఖాళీ స్టేడియాల్లో జరిగిన మ్యాచ్ అయినా ఆ ఫీలింగ్ ఎక్కడా సగటు అభిమానికి కలగలేదు. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video