టీమిండియాలో మరో ధోనీ... హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లులు...
మహేంద్ర సింగ్ ధోనీ... టీమిండియా తరుపున బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్. కూల్ యాటిట్యూడ్‌తో ఎంతో తేలిగ్గా సిక్సర్లు బాదే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత సరైన ఫినిషర్ లేక కొన్ని మ్యాచులు కోల్పోయింది టీమిండియా. అయితే ఆసీస్ టూర్‌లో ఆ లోటుకి ఓ సమాధానం దొరికింది. రవీంద్ర జడేజాతో పాటు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా బెస్ట్ ఫినిషర్‌గా పరిణతి సాధించాడు...