సంపాదించినా డబ్బు దాచలేకపోతున్నారా..అయితే ఈ ఆర్థిక సూత్రాలు పాటించి మార్పు చూడండి...
కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటేనే మనం సేఫ్.. మన డబ్బూ సేఫ్. అదే ఉండకూడని అలవాట్లుంటే మాత్రం మీ ఆర్థిక పరిస్థితిపై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. వాటితో మీ నెల జీతమంతా కొద్ది కాలంలోనే మాయమవుతుంది.