
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక
సంవత్సరాంతం సందర్భంగా విశాఖపట్నం నగర పోలీసుల వార్షిక సమావేశంపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకబ్రత్ బాగ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, పోలీస్ పనితీరుపై సమీక్ష చేపట్టారు.