41 వ రోజుకు మహాధర్నా : రైతులకు వంగవీటి రాధ మద్దతు

రాజధానిలో రైతుల ఆందోళనలు 41 వ రోజుకు చేరుకున్నాయి.

Share this Video

రాజధానిలో రైతుల ఆందోళనలు 41 వ రోజుకు చేరుకున్నాయి. తుళ్ళూరు, మందడం గ్రామాల్లో మహాధర్నా కొనసాగుతుంది. వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు 41 వరోజు కొనసాగుతున్నాయి. ఇక తుళ్ళూరు మహాధర్నాలో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పాల్గొన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video