దివ్య తేజస్విని హత్య కేసు : అతనివన్నీ డ్రామాలే... అసలేం జరిగిందంటే...

కలకలం సృష్టించిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు ఓ కీలక మలుపు తిరిగింది. 

Share this Video

కలకలం సృష్టించిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు ఓ కీలక మలుపు తిరిగింది. నాగేంద్ర కక్ష తోటే దివ్యను హత్య చేశాడని, దివ్యకు నాగేంద్రకు పెళ్లి కాలేదని..పోలీసులు నిర్థారణకు వచ్చారు. వారిద్దరూ అపరిచితులేనని తేల్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video