Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్

Share this Video

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లెలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. పండితులు వేద ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆశీర్వదించారు.

Related Video