18మంది క్రిస్టియన్ ఉద్యోగులపై TTD చర్యలు.. బీజేపీ యామినీ శర్మ రియాక్షన్ ఇదే

Share this Video

క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న 18 మంది ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. దీనిపై బిజెపి నాయకురాలు యామినీ శర్మ స్పందించారు. టీటీడీ చర్యలను స్వాగతించారు.

Related Video