వైసీపీ ప్రభుత్వ మంత్రులు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారు...ఎస్.విష్ణవర్ధన్ రెడ్డి

అధికారం తలకెక్కితే కన్నూమిన్నూ కానరావని నిజమేనని మంత్రి గారి విమర్శలు చూస్తే అనిపిస్తుంది. 
 

Share this Video

అధికారం తలకెక్కితే కన్నూమిన్నూ కానరావని నిజమేనని మంత్రి గారి విమర్శలు చూస్తే అనిపిస్తుంది. 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే .. కుటుంబ, వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలాకోరు రాజకీయానికి నిదర్శనం. చేతనైతే పురందేశ్వరి దేవి గారు అడిగిన ప్రశ్నలకు అంశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రజలముందు విడుదల చేయండి , లేదు మీ దగ్గర లెక్కలు వాటి సమాధానాలు ఉంటే భహిరంగ చర్చకు సిద్ధం కండి అని భారతీయ జనతా పార్టీ వైకాపాకా భహిరంగ ఆహ్వానం పలుకుతుంది అని ఎస్.విష్ణవర్ధన్ రెడ్డి అని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video