విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు... జగన్ ను ఆహ్వానించిన స్వాత్మానందేంద్ర

 అమరావతి : విశాఖపట్నం చిన్నముషినివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు వచ్చేనెలలో (2023 జనవరి 27 నుండి 31 వరకు) జరగనున్నారు. 

Share this Video

 అమరావతి : విశాఖపట్నం చిన్నముషినివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు వచ్చేనెలలో (2023 జనవరి 27 నుండి 31 వరకు) జరగనున్నారు. ఈ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిసిన స్వాత్మనందేంద్ర వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే శారదాపీఠంలోని రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని సీఎంకు అందజేసారు స్వాత్మానందేంద్ర. 

Related Video