
Dwadasi Chakra Snanam in Tirumala: ద్వాదశి సందర్బంగా తిరుమలలో చక్రస్నానం
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ముగింపు పలుకుతూ ద్వాదశి చక్రస్నానం పవిత్రమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు, వేదమంత్రాల నడుమ ఈ విశేష పూజా కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది.